కార్తి (Karthi) హీరోగా ‘సర్దార్’ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా ‘సర్దార్ 2′(Sardar2) తెరకెక్కుతోంది. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విలన్‌ను పరిచయం చేస్తూ మూవీ యూనిట్ ప్రోలాగ్ వీడియో విడుదల చేసింది. ప్రముఖ నటుడు ఎస్‌జే సూర్య(SJ Suryah) ఇందులో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించింది. ఇక మాళవిక మోహనన్, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు.
Sardar 2: ‘సర్దార్ 2’ ప్రోలాగ్ వీడియో వచ్చేసింది
సంబంధిత వార్తలు | RELATED ARTICLES