Saturday, April 12, 2025
Homeచిత్ర ప్రభSharmila Tagore: నా బికినీ పిక్స్ తీసేందుకు ఫోటోగ్రాఫరే టెన్షన్ పడ్డాడు

Sharmila Tagore: నా బికినీ పిక్స్ తీసేందుకు ఫోటోగ్రాఫరే టెన్షన్ పడ్డాడు

బికినీలో నాకు నేను చాలా అందంగా కనపడ్డా

1960ల్లో ఫిలిం ఫేర్ మ్యాగజైన్ కు తొలిసారి బికినీలో ఫోటో షూట్ చేసిన నాటి టాప్ హీరోయిన్ గా షర్మిలా టాగోర్ పేరుగాంచారు. ఎన్ ఈవినింగ్ ఇన్ ప్యారిస్ సినిమాలోనూ షర్మిలా బికినీ డ్రెస్సులతో సందడి చేశారు. ఇదంతా అప్పట్లో సంచలనం సృష్టించగా, కాఫీ విత్ కరణ్ షోలో ఆనాటి బికినీ డ్రెస్ సంగతులపై షర్మిలను ప్రశ్నించగా ఆమె వాటిపై మనసు విప్పి మాట్లాడారు. తనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయని, అందరి దృష్టి ఆకట్టుకునేందుకే తానిలా చేసినట్టు మాట్లాడారని, ఆఖరుకి ఈ ఫోటోలు తీసే ఫోటోగ్రాఫర్ కూడా టెన్షన్ పడి, యాంగ్జైటీకి గురయ్యాడని షర్మిల గుర్తుచేసుకున్నారు. బికినీలో నాకు నేను అందంగా కనపడ్డానని ఆమె వివరించటం హైలైట్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News