హీరో శర్వానంద్ పెళ్లి ఘనంగా జరిగింది. రక్షితా రెడ్డితో ఆయన వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం శర్వానంద్ వెడ్డింగ్ ఫోటోలు నెట్ లో వైరల్ గా మారాయి. ప్రముఖులంతా ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. జైపూర్ లీలా ప్యాలెస్ లో వీరి వివాహం అత్యంత ఆర్భాటంగా సాగటం హైలైట్.
