Saturday, July 12, 2025
Homeచిత్ర ప్రభShweta Basu Prasad: హాట్ హాట్ ఫోజులతో టెంప్ట్ చేస్తున్న 'కొత్త బంగారు లోకం' బ్యూటీ

Shweta Basu Prasad: హాట్ హాట్ ఫోజులతో టెంప్ట్ చేస్తున్న ‘కొత్త బంగారు లోకం’ బ్యూటీ

Shweta Basu Prasad hot pics: కొత్త బంగారు లోకం బ్యూటీ శ్వేత బసు ప్రసాద్ అందాల ఆరబోత మామూలుగా లేదు. ఈ అమ్మడి అందాలకు కుర్రకారు క్యూ కడుతోంది. ఈమె లేటెస్ట్ పిక్స్ నెట్టింట రచ్చలేపుతున్నాయి.

2002లో వచ్చిన ‘మక్డీ’ సినిమాతో బాలనటిగా బాలీవుడ్ లో అడుగుపెట్టింది శ్వేత బసు ప్రసాద్.
2008లో వచ్చిన ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీకి ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది.
ఆ తర్వాత కాస్కో, రైడ్, కలవర్ రాజు వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.
తెలుగులోకి అవకాశాలు తగ్గడంతో.. ఈ అమ్మడు హిందీ చిత్రాలవైపు మెుగ్గు చూపింది. అంతేకాకుండా పలు వెబ్ సిరీస్ ల్లో కూడా నటించింది.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే శ్వేతబసు తన లేటెస్ట్ పిక్చర్స్ ను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంది.
రీసెంట్ గా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అయ్యాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News