Wednesday, July 16, 2025
Homeచిత్ర ప్రభSreeleela: హాట్ లుక్స్ తో కుర్రాళ్లను కట్టిపడేస్తున్న శ్రీలీల, లేటేస్ట్ పిక్స్ వైరల్

Sreeleela: హాట్ లుక్స్ తో కుర్రాళ్లను కట్టిపడేస్తున్న శ్రీలీల, లేటేస్ట్ పిక్స్ వైరల్

Sreeleela viral Pics: టాలీవుడ్ టాప్ బ్యూటీ తన చూపులతో కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తోంది. ఈ అమ్మడు అందాలు నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిన్నది ఉస్తాద్ భగత్ సింగ్, అనగనగా ఒక రోజు, లెనిన్ వంటి సినిమాల్లో నటిస్తోంది.

- Advertisement -

తొలి సినిమా పెళ్లిసందడితో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో కలిసి పనిచేసే అవకాశం కొట్టేసింది శ్రీలీల.

ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజతో చేసిన ధమాకా బ్లాక్ బాస్టర్ అవ్వడంతో ఈ అమ్మడకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.

ఆ తర్వాత భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్ ట్రాఆర్డినరీ మాన్, గుంటూరు కారం, రాబిన్ హుడ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ ఉస్తాద్ భగత్ సింగ్, అనగనగా ఒక రోజు, లెనిన్ వంటి సినిమాల్లో నటిస్తున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నటీమణుల్లో శ్రీలీల ఒకరు. ఈమె షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చలేపుతున్నాయి.

ఈ అమ్మడు అందాలకు సోషల్ మీడియా షేక్ అవుతోంది. మీరు కూడా చూసేయండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News