Saturday, July 6, 2024
Homeచిత్ర ప్రభTrolling: సిస్టర్స్ ఇద్దరూ 'ఆరోగంట్ ఆంటీస్'

Trolling: సిస్టర్స్ ఇద్దరూ ‘ఆరోగంట్ ఆంటీస్’

సిస్టర్ గోల్స్ అనగానే బాలీవుడ్ సిస్టర్స్ కరీనా, కరిష్మా గురించే చెప్పుకుంటారు. అలాంటి కరిష్మా కపూర్, కరీనా కపూర్ పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ సాగుతోంది. కరీనా, కరిష్మాలు ఇద్దరూ తమ ఇంటిదగ్గరకు వెళ్లగా ఓ చిన్న పాప వీళ్లిద్దరి ఫోటోలు తీసుకునేందుకు వచ్చింది. కానీ అక్కా చెల్లెళ్లు ఇద్దరూ పాపను పట్టించుకోకపోవటంతో వీళ్లకు ఎంత ఫొగురు అంటూ ట్రోలింగ్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం వీళ్లద్దరి బిహేవియర్ పై నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో తెగ వైరల్ అయి.. స్టార్ సిస్టర్స్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఆరోగాంట్ ఆంటీస్ అంటూ వీరిని నానావిధాలుగా కామెంట్స్ చేస్తున్నారు ట్రోలర్స్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News