స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, సూర్య, రణబీర్ కపూర్ కు విజయ్ దేవరకొండ థాంక్స్ చెప్పారు. తన 12వ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన ఈ ఇద్దరు హీరోలకు విజయ్ ట్విట్టర్లో థాంక్స్ చెప్పి, వారి ఫ్యాన్స్ కు పండగ తెప్పించారు. కాగా రణబీర్ తన ఫేవరెట్ హీరో అంటూ రౌడీ హీరో చెప్పటం హైలైట్. ఈరోజు వీడీ 12 సినిమా టీజర్ విడుదల కానుండగా మరోవైపు విజయ్ ఇలా సోషల్ మీడియాలో సినిమాపైన లేటెస్ట్ అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ లో మరింత జోష్ నింపుతున్నారు.
- Advertisement -