Thursday, September 12, 2024
Homeచిత్ర ప్రభViswaksen Mechanic Rockey: విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ'

Viswaksen Mechanic Rockey: విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’

దీపావళికి రిలీజ్..

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, రవితేజ ముళ్లపూడి, రామ్ తాళ్లూరి, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘మెకానిక్ రాకీ’ డబ్బింగ్ ప్రారంభం

- Advertisement -

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన అప్ కమింగ్ మూవీ ‘మెకానిక్ రాకీ’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతున్నారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందించారు. ఈ చిత్రానికి రవితేజ ముళ్లపూడి రచన, దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి తన SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు.

సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గేర్‌, ఫస్ట్ సింగల్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు సినిమా డబ్బింగ్ స్టార్ట్ అయ్యింది.

మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి జెక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు.మనోజ్ కటసాని సినిమాటోగ్రఫీ. అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు.

మెకానిక్ రాకీ అక్టోబర్ 31న దీపావళికి విడుదల కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News