Friday, April 4, 2025
Homeచిత్ర ప్రభWow Raashi Khanna: వావ్ రాశి ఖన్నా

Wow Raashi Khanna: వావ్ రాశి ఖన్నా

ఫోటో షూట్లన్నీ హిట్టే కానీ సినిమాలే..

రాశీఖన్నా బరువు తగ్గినప్పటినుంచీ సరికొత్తగా కనిపిస్తున్నారు. గత కొంతకాలంగా రాశి ఎథ్నిక్, వెస్ట్రన్ వేర్ లో చేస్తున్న ప్రయోగాలు మరే ఇతర స్టార్స్ చేయట్లేదంటే నమ్మండి. సౌత్-నార్త్ రెంటిలోనూ యాక్ట్ చేస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీకి ఈమధ్య పెద్దగా హిట్లేవీ లేకపోగా బాగా స్ట్రగుల్ అవుతున్నారు.

- Advertisement -

లావుగా ఉన్నప్పుడు రాశీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అంతేకాదు అప్పట్లో ఆమెకు ఆఫర్లు ఎక్కువే, హిట్లు కూడా అదే స్థాయిలో ఉండేవి. కానీ సహజసిద్ధంగా చాలాకాలంపాటు ప్రయత్నించి సన్నబడ్డ రాశీ బరువు తగ్గినప్పటినుంచీ కెరీర్ చాలా కష్టంగా సాగుతోంది. కానీ అందం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కానీ స్టార్డం మాత్రం వెక్కిరిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News