Wednesday, June 25, 2025
Homeనేరాలు-ఘోరాలుHyd: మంటల్లో కారు

Hyd: మంటల్లో కారు

పూర్తిగా దగ్ధమైన కారు

హైదరాబాద్ లకడికపుల్ లో కారులో మంటలు చెలరేగాయి. పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన కారులో ఉన్న వ్యక్తులు బయటికి పరుగులు తీశారు. ఆతరువాత మంటల్లో పూర్తిగా కారు దగ్ధమైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News