Sunday, November 16, 2025
Homeనేరాలు-ఘోరాలుAmerica: టీచర్ పై స్టూడెంట్ కాల్పులు..క్లాస్ రూంలోనే

America: టీచర్ పై స్టూడెంట్ కాల్పులు..క్లాస్ రూంలోనే

టీచరుపై విచక్షణం కాల్పులు జరిపాడు ఓ ఆరేళ్ల స్టూడెంట్. వర్జీనియాలోని ఎలిమెంటరీ స్కూల్ లో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఈ కాల్పుల ఘటనలో ఇతరులెవ్వరూ గాయపడలేదు. దీంతో స్టూడెంట్ టార్గెట్ టీచర్ మాత్రమే అని స్పష్టమవుతోంది. 30 ఏళ్ల వయసులో ఉన్న టీచర్ పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. కాల్పులకు తెగబడిన విద్యార్థి ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నాడు. గన్ కల్చర్ విపరీతంగా ఉన్న అమెరికాలో గతేడాదిలో 44,000 మంది వేర్వేరు ఘటనల్లో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. వీటిలో కొన్ని ఆత్మహత్యలు కాగా మరికొన్ని అదేపనిగా కాల్చి చంపిన ఘటనలున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad