చివరికి తాను అన్నంత పని చేశారు అస్సాం సీఎం హిమంత బిశ్వా శర్మ. బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అరెస్టులు తప్పవని హెచ్చరించిన సీఎం హిమంత ఆదేశాలతో ఈరోజు ఒక్కరోజే ఇప్పటికే 1,800 మంది నిందితులను అరెస్టు చేశారు అస్సాం పోలీసులు. బాల్య వివాహ వ్యవస్థపై విరుచుకు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై కఠినాతి కఠిన చర్యలు తీసుకునేందుకు ఈరోజు నుంచి ఉపక్రమించనుంది.
Assam arrests: అన్నంత పని చేసిన అస్సాం సీఎం, 1,800 అరెస్టులు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES