తన సొంత కూతురినే అమ్మకానికి పెట్టిన కసాయి తండ్రి సంఘటన నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్ మండలం పచ్చర్ల గ్రామానికి చెందిన వ్యక్తి తన రెండేళ్ల చిన్నారిని అమ్మకానికి పెట్టాడు. వెంటనే ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐసిడిఎస్ అధికారులు ఈ మొత్తం ఘటనను విచారించారు. అనంతరం ఐసిడీయస్ అధికారులకు చిన్నారిని పోలీసులు అప్పగించారు.
Baby for sale: అమ్మకానికి కూతురు..తెలంగాణలో కసాయి తండ్రి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES