Tuesday, July 2, 2024
Homeనేరాలు-ఘోరాలుBasheerabad: ఇసుక.. మేడిన్ కర్నాటక..మాఫియా పట్టదా సారూ ?

Basheerabad: ఇసుక.. మేడిన్ కర్నాటక..మాఫియా పట్టదా సారూ ?

బషీరాబాద్ మండల కేంద్రంలో ఎక్కడ పడితే అక్కడ ఇసుక డంపింగ్ యథేచ్ఛగా సాగుతోంది. కర్ణాటక సరిహద్దులో ఉన్నకాగ్ననది నుంచి తెలంగాణకు ఇసుక పెద్ద ఎత్తున సప్లై అవుతోంది. బడా ఇసుక వ్యాపారులు ఇక్కడ ఇసుక మాఫియాను నిర్వహిస్తున్నారు. ట్రాక్టర్ కు రూ.4,000-5,000 వరకు వసూలు చేస్తున్నారు. బషీరాబాద్ మండలం నవందగీ, ఇందర్చేడ్, గంగ్వార్, క్యాదగిర, ఎక్మయి, గొట్టిగా ఖుర్దు, గొట్టిగా పలు గ్రామాల్లో ఇసుక దందా రేయింబవళ్లు జోరుగా సాగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News