Saturday, October 12, 2024
Homeనేరాలు-ఘోరాలుChargesheet on Hema rave party: హేమ డ్రగ్స్ తీసుకుంది, హేమపై ఛార్జ్...

Chargesheet on Hema rave party: హేమ డ్రగ్స్ తీసుకుంది, హేమపై ఛార్జ్ షీట్ దాఖలు

మెడికల్ రిపోర్ట్ లోనూ తేలింది..

బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో ఛార్జిషీట్‌ దాఖలు చేసిన బెంగుళూరు పోలీసులు. 1086 పేజీలతో ఛార్జిషీట్‌ దాఖలు. 88 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు. సినీ నటి హేమా రేవ్‌ పార్టీలో పాల్గొని డ్రగ్స్ సేవించినట్టు పేర్కొన్న పోలీసులు. పార్టీలో హేమా MDMA డ్రగ్స్‌ సేవించినట్టు ఆధారాలున్నాయన్న పోలీసులు. మెడికల్ రిపోర్ట్స్ ను ఛార్జిషీట్‌కు జోడించిన పోలీసులు.

- Advertisement -

హేమాతో పాటు పార్టీకి వెళ్లిన 79 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News