Friday, April 18, 2025
Homeనేరాలు-ఘోరాలుChegunta: యువతి అదృశ్యం

Chegunta: యువతి అదృశ్యం

20 ఏళ్ల అమ్మాయి

చేగుంటలో ఓ యువతి అదృశ్యం కావటం కలకలం సృష్టిస్తోంది. మాసాయిపేటకు చెందిన నర్సింలు కుమార్తె 20 ఏళ్ల వాణి ఇంటర్మీడియట్ వరకు చదివింది. ఇంటి వద్దనే టైలర్ పని చేస్తూ ఇంట్లో ఉండే వాణి, ఉన్నట్టుండి మాయమయింది. ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉండి 5వ తారీఖున అందరూ డాబాపై పడుకోగా, తెల్లవారి మూడు గంటల సమయంలో లేచి చూసేసరికి వాణి కనిపించట్లేదని, బీరువాలో 12 వేల రూపాయల నగదు, ఒక మొబైల్ (నంబర్ 9381 7326 14) కనిపించలేదని వారు ఫిర్యాదు చేశారు. రుక్మాపూర్ గ్రామం చెందిన మధు అనే వ్యక్తిపై అనుమానం ఉన్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News