Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుDrugs in Hyd: హైదరాబాదులో జోరుగా డ్రగ్స్ దందా..కల్లు వ్యాపారులతో డీలింగ్స్

Drugs in Hyd: హైదరాబాదులో జోరుగా డ్రగ్స్ దందా..కల్లు వ్యాపారులతో డీలింగ్స్

హైదరాబాద్ సిటీలో స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు వ్యక్తులను నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పట్టుకుంది. నిజామాబాద్ జిల్లాలోని కల్లు విక్రయదారులకు మత్తు పదార్థాలు పంపిణీ చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్-న్యూ), పంజాగుట్ట పోలీసులతో కలిసి అమీర్‌పేట ప్రాంతంలోని అహ్మద్ కమర్షియల్ కాంప్లెక్స్ వద్ద నిఘా ఉంచారు. ముత్తు కుమార్ , సౌందర రాజన్ ఇద్దరూ 1 కేజీ అల్ప్రాజోలంను అందజేస్తున్నప్పుడు వారిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad