Monday, December 9, 2024
Homeనేరాలు-ఘోరాలుDrunk and Drive | కారుతో మహిళ బీభత్సం

Drunk and Drive | కారుతో మహిళ బీభత్సం

Drunk and Drive | హైదరాబాద్ లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఓ మహిళ కారుతో బంజారాహిల్స్ లో డివైడర్ ని ఢీకొట్టింది. వేగంగా కారు నడుపుతూ వచ్చిన మహిళ సిటీ సెంటర్ వద్ద డివైడర్ ని ఢీకొట్టింది. కారు నుజ్జయినప్పటికీ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడంతో ప్రాణాపాయం తప్పింది. ఆదివారం లేట్ నైట్ ఈ ఘటన చోటు చేసుకుంది. యాక్సిడెంట్ కారణంగా దాదాపు గంటపైనే బంజారాహిల్స్ లో ట్రాఫిక్ జామ్ అయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News