Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుED raids: డెక్కన్ మెడికల్ కాలేజీలో సోదాలు

ED raids: డెక్కన్ మెడికల్ కాలేజీలో సోదాలు

సీట్ల కొనుగోలు గోలుమాలే కారణమా?

మెడికల్ కాలేజీల్లో సోదాలు చేస్తూ సంచలనం సృష్టిస్తున్న ఈడి 12 వేల కోట్ల రూపాయల స్కాం , సీట్స్ కారణమా సీట్ల కొనుగోలు గోలుమాలే ప్రధాన వ్యవహారమా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మంత్రి మల్లా రెడ్డి మెడికల్ కాలేజీలో ఈడి సోదాలు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో సోదాలు, మేడ్చల్ లోని మెడిసిటి మెడికల్ కాలేజీ లో ఈడి సోదాలు, సంగారెడ్డి లోని ఎంఎన్ ఆర్ మెడికల్ కాలేజీలో ఈడీ సోదాలు, బొమ్మకల్ చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీ ఈడీ సోదాలు, కామినేని మెడికల్ కాలేజ్ లో ఈడి సోదాలు, ఎస్ వీఎస్ మెడికల్ కాలేజ్, ప్రతిమా మెడికల్ కాలేజీలో ఈడి సోదాలు సాగాయి. Mlc పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో ఈడి సోదాలు జరిగాయి.

- Advertisement -

..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News