ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని(Kodali Nani) అస్వస్థతకు గురయ్యారు. ఆయనను నగరంలోని గచ్చిబౌలి ఏఐజి ఆసుపత్రిలో చేర్పించారు. గ్యాస్ట్రిక్ సమస్యలతో చేరిన నానికి అక్కడ సిబ్బంది పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో కొడాలి నాని చికిత్సను కొనసాగిస్తున్నారు వైద్యులు.
- Advertisement -