Wednesday, September 18, 2024
Homeనేరాలు-ఘోరాలుHyd: మహిళా ఎస్ఐని వేధించిన సీఐ వంశీ కృష్ణపై వేటు

Hyd: మహిళా ఎస్ఐని వేధించిన సీఐ వంశీ కృష్ణపై వేటు

మహిళా ఎస్ఐని వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ వంశీకృష్ణపై వేటు పడింది. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో సీఐగా పనిచేస్తున్న వంశీ కృష్ణను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేసిన ఉన్నతాధికారులు..ఈ విషయంపై పూర్తి విచారణ చేపడతామన్నారు. ఆ తర్వాత చట్టపరమైన చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News