బైరమల్ గూడా ఫ్లై ఓవర్ ప్రమాదంలో గాయపడిన బాధిత కూలీలను కిమ్స్ హాస్పిటల్ పరామర్శించారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.
సంఘటన స్థలాన్ని పరిశీలించి సంఘటన కు గల కారణాలను అధికారులతో అడిగి తెలుసుకున్నారు మేయర్. ఇలాంటి సంఘటనకు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

