పాత బిల్లుల బకాయిలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని, ఏడాది దాటిపోయిన బిల్లుల గురించి ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదని, వెంటనే బిల్లును విడుదల చేయాలని ఆత్మహత్యాయత్నం చేశాడు.
వెంటనే అక్కడే ఉన్న ఎస్సై నాగరాజు వద్ద ఉన్న పెట్రోల్ డబ్బ తీసుకొని అతన్ని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు.
- Advertisement -
మల్లాపూర్ మండలంలో కొత్త ధాం రాజ్ పల్లి, ముత్యం పేట్ ,చిట్టాపూర్, మల్లాపూర్, మొగిలిపేట గ్రామాల్లో గ్రామసభలో ఈ ఘటన చోటుచేసుకోవటం సంచలనం సృష్టిస్తోంది.