Tuesday, September 10, 2024
Homeనేరాలు-ఘోరాలుPalakurthi: ఏసీబీకి పట్టుబడ్డ ఇరిగేషన్ AE గూగులోత్ గోపాల్

Palakurthi: ఏసీబీకి పట్టుబడ్డ ఇరిగేషన్ AE గూగులోత్ గోపాల్

ఏసీబీకి పట్టుబడ్డ ఇరిగేషన్ AE గూగులోత్ గోపాల్ వ్యవహారం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. హనుమకొండలోని నక్కలగుట్ట SBI బ్యాంకు ప్రాంతంలో రూ 6వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ వారికి పట్టుబడ్డాడు. పాలకుర్తి మండలం గుడికుంటతండా గ్రామ మాజీ ఎంపీటీసీ భానోత్ యాకు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో వారి ట్రాప్ లో బడ్డ ఇరిగేషన్ AE గోపాల్. గతంలో చేసిన వర్కులకు రూ 10వేలు డిమాండ్ చేసిన ఇరిగేషన్ AE గోపాల్. AE గోపాల్ గుడికుంట తండా గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News