Thursday, July 4, 2024
Homeనేరాలు-ఘోరాలుPaper leak: బీజేపీ పెద్దతో పేపర్ లీక్ నిందితుడు

Paper leak: బీజేపీ పెద్దతో పేపర్ లీక్ నిందితుడు

 బీజేపీ తెలంగాణ ఇంచార్జి సునీల్ బన్సల్ తో వరంగల్ పేపర్ లీక్ నిందితుడు ప్రశాంత్ ఉన్న ఫోటోను బీఆర్ఎస్ రిలీజ్ చేసింది. ఈమేరకు బాల్క సుమన్ తన ట్విట్టర్లో ట్వీట్ చేసిన ఈ ఫోటోలు పేపర్ లీక్ లో కొత్త ట్విస్టులు ఇస్తోంది. లీక్ అయిన పేపర్ బండి సంజయ్ వాట్సప్ లో కనిపించడం వంటి విషయాలు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేయగా ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో అంటూ పేపర్ లీక్ విషయంపైనే అందరి కళ్లూ ప్రస్తుతం కేంద్రీకరించి ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News