Saturday, October 12, 2024
Homeనేరాలు-ఘోరాలుPurandheswari: రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించిన దగ్గుబాటి పురంధేశ్వరి

Purandheswari: రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించిన దగ్గుబాటి పురంధేశ్వరి

ఆదివారం ఉదయం రాజమహేంద్రవరం… జి ఎస్ ఎల్ . ఆసుపత్రికి 100.మీటర్లు దూరంలో రోడ్డు ప్రమాదం. రాష్ట్ర పర్యటనలో భాగంగా అటువైపు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి ప్రయాణిస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరి తన కారును ఆపించి బాధితురాలితో స్వయంగా మాట్లాడారు.

- Advertisement -

అనంతరం రోడ్డు ప్రమాద బాధితురాలిని జి ఎస్ ఎల్ ఆసుపత్రిలో చేర్పించి ఆసుపత్రి యాజమాన్యంకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈమేరకు ఆసుపత్రి వర్గాలతో ఫోన్లో సంప్రదించి చర్యలు తీసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News