సీనియర్ నాయకులు బండారి నరేందర్ మృతితో జగిత్యాలలో నేటి కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు ఎమ్మెల్సీ కవిత. జగిత్యాల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద BRS నాయకులు నృత్యాలు చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు గురైన BRS మహిళ నాయకురాలు కౌన్సిలర్ బండారి రజని భర్త బండారి నరేందర్. పార్టీ కార్యక్రమ వేదిక వద్ద నరేందర్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు.

