Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుSensational assets: బాలకృష్ణ రిమాండ్ లో సెన్సేషనల్ రిపోర్ట్

Sensational assets: బాలకృష్ణ రిమాండ్ లో సెన్సేషనల్ రిపోర్ట్

ఈ సర్కారీ ఉద్యోగి అపర శ్రీమంతుడు

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు.. 45 పేజీల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు తెలిపిన ఏసీబీ.. భారీగా ఆస్తుల గుర్తింపు, 50 ప్రాపర్టీస్ డాక్యుమెంట్లు సేకరించిన ఏసీబీ.. ఆస్తుల డాక్యుమెంట్ల ప్రకారం రూ. 5 కోట్లు, బహిరంగ మార్కెట్ లో 10 రెట్లు.. రూ. 99 లక్షల నగదు, 4 కార్ల విలువ రూ. 51 లక్షలు, బ్యాంకు బ్యాలెన్స్ రూ. 58 లక్షలు.. గోల్డ్, సిల్వర్, వాచ్ లు, ఫోన్స్, గృహోపకరణాలు మొత్తం వాల్యూ రూ. 8.26 కోట్లు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News