పంజాబ్ లో ఘోరం చోటుచేసుకుంది. సైన్యంలో లెఫ్టనంట్ కల్నల్ గా పనిచేస్తున్న ఆఫీసర్ తన భార్యన చంపి..ఆయన కూడా ఆత్మహత్య చేసుకోవటం సంచలనం సృష్టిస్తోంది. ఈమేరకు ఆయన సుసైడ్ లెటర్ కూడా రాసినట్టు పోలీసులు వెల్లడించారు. తన భార్యను తానే హత్య చేస్తున్నట్టు ఆ లేఖలో ఆర్మీ ఆఫీసర్ స్పష్టంగా పేర్కొన్నారు. వైవాహిక జీవితంలో సమస్యలపాలై ..కౌన్సిలింగ్ సెషన్స్ కు కూడా ఇద్దరూ రెగ్యులర్ గా వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పంజాబ్ పోలీసులు, సైన్యం కలిసి సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించారు. పంజాబ్ లోని ఫిరోజ్పూర్ లో ఈ ఘటన జరిగింది.
Suicide: భార్యను చంపి సూసైడ్ చేసుకున్న టాప్ ఆర్మీ ఆఫీసర్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES