Sunday, June 15, 2025
HomeదైవంAluru: ఘనంగా చెన్నకేశవు స్వామి రథోత్సవం

Aluru: ఘనంగా చెన్నకేశవు స్వామి రథోత్సవం

కన్నుల పండువగా..

ఆలూరు నియోజకవర్గం మొలగవేల్లి గ్రామంలో శ్రీశ్రీ చెన్నకేశేవ స్వామి రథోత్సవానికి హాజరై స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీర్వాదం పొందిన ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి, వైకుంఠం మల్లికార్జున చౌదరి.

- Advertisement -

ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపిటిసిలు, జెడ్పీటీసీలు వైసిపి నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News