Saturday, November 2, 2024
HomeదైవంBansuvada: పండరిపూర్ పాదయాత్ర ప్రారంభం

Bansuvada: పండరిపూర్ పాదయాత్ర ప్రారంభం

విఠలుడి దర్శనం కోసం..

పండరిపూర్ స్వాముల పాదయాత్రను బాన్సువాడ మున్సిపల్ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కాసుల రోహిత్ ప్రారంభించారు. బాన్సువాడ మండలంలోని సోమలిగేశ్వరా దేవస్థానం నుండి పండరిపూర్ కు కాలినడకన పాదయాత్రగా వెళుతున్న భక్తులు, పండరి పూర్ మహారాజ్ లు రాములు మహారాజ్ నాందేవ్ మహారాజ్ కబీర్ మహారాజ్ శంకర్ మహారాజ్ ల ఆధ్వర్యంలో పాదయాత్రను ప్రారంభించిన కాసుల రోహిత్.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మంద సాయిలు మహారాజ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు, వర్ని కిసాన్ సెల్ అధ్యక్షులు శనిగరం కిషన్, బోర్లం రెడ్డి సంగం అధ్యక్షులు పట్లోళ్ల పర్వా రెడ్డి, బుడ్మి బోర్లం గ్రామ పార్టీ మాజీ అధ్యక్షులు గోపన్ పల్లి సాయిలు, నాయకులు సయ్యద్ జలీల్, మన్నె రమేష్, మన్నె సాయిలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News