Friday, November 8, 2024
HomeదైవంBasara: సిద్ధిధాత్రి అవతారంలో బాసర అమ్మవారు

Basara: సిద్ధిధాత్రి అవతారంలో బాసర అమ్మవారు

జ్ఞాన సరస్వతి..

నిర్మల్ జిల్లా బాసరలో శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో శ్రీ శారదీయ నవరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. తొమ్మిదవ రోజు శుక్రవారం అమ్మవారు సిద్ధిధాత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News