నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామ పరిధిలో వెలసిన ప్రముఖ వైష్ణవ క్షేత్రం లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ మద్దిలేటీ లక్ష్మి నరసింహ దేవాలయంలో శ్రీ స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి సందర్బంగా శ్రీ మద్దిలేటి స్వామి వారికి ప్రత్యేక పూజలు, సహస్ర దీపాలంకరణ సేవ, ప్రాకారోత్సవం నిర్వహించారు. ఉపకమిషనర్ దేవాలయ కార్య నిర్వహణ అధికారి ఎం రామాంజనేయులు, ఆలయ పురోహితులు, దేవాలయ సిబ్బంది, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Bethamcharla: మద్దిలేటి నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు
స్వాతి నక్షత్ర పూజలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES