Tuesday, February 18, 2025
HomeదైవంBethamcharla: మహిషాసురా మర్ధనిగా భక్తులకు దర్శన మిచ్చిన మద్ధిలేటీ మహా లక్ష్మమ్మ.

Bethamcharla: మహిషాసురా మర్ధనిగా భక్తులకు దర్శన మిచ్చిన మద్ధిలేటీ మహా లక్ష్మమ్మ.

దసరా..

దేవాదాయ శాఖ, శ్రీ మద్దిలేటి నరసింహ స్వామివారి దేవస్థానం నందు దసరా ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు శ్రీ మహిషాసుర మర్ధినిగా దర్శనమిచ్చారు. అమ్మవారికి సహస్ర దీపాలంకరణ సేవ, అనంతరం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి వాహన సేవ నిర్వహించడమైనది.

- Advertisement -


దేవస్థానం నందు తేది.03-10-2024 నుండి దసరా ఉత్సవములు నిర్వహించబడుతున్నవి. ఈ ఉత్సవములలో భాగంగా తేది.12-10-20204 శనివారం విజదశమి రోజున సాయంకాలం 06:00 గంటల నుండి శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ మద్దులేటి స్వామివారి గ్రామోత్సవం ఆర్ఎస్.రంగాపురం పురవీధుల గుండా నిర్వహించవబడును, కావున భక్తులు, గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో స్వామివారికి కాయ, కర్పూరం సమర్పించి గ్రామోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఉపకమిషనర్ మరియు శ్రీ మద్ధిలేటీ స్వామి ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎం. రామాంజనేయులు కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News