Sunday, October 6, 2024
HomeదైవంBethamcharla: కన్నుల పండువగా శివ పార్వతుల కళ్యాణం

Bethamcharla: కన్నుల పండువగా శివ పార్వతుల కళ్యాణం

ముచ్చట్ల దేవస్థానంలో..

శ్రీ ముచ్చట్ల దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలలో భాగంగా, శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వైభవోపేతంగా, వేద పండితుల మంత్రోచ్చరణములతో అశేష జనవాహిణి మధ్యన కళ్యాణం జరిగింది. ఆలయ ధర్మ కర్త యామసాని జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆలయ ఈఓ. మద్దిలేటీ, భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని కనులరా చూసి తరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News