Wednesday, October 30, 2024
HomeదైవంChagalamarri: తోట ఉత్సవంలో పార్వతీ దేవి అలంకారంలో అమ్మవారు

Chagalamarri: తోట ఉత్సవంలో పార్వతీ దేవి అలంకారంలో అమ్మవారు

రాత్రికి అన్నపూర్ణా దేవి అలంకారం

నంద్యాల జిల్లా చాగలమర్రిలో స్థానిక శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఆశ్వీయుజ శుద్ధ పంచమీలు గురువారము దసరా నవరాత్రులలో భాగంగా ఐదవ రోజు తోట ఉత్సవం సందర్భంగా మధ్యాహ్నం శ్రీ బిల్వవృక్ష నివాసిని శ్రీ పార్వతీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చింది.

- Advertisement -

రాత్రి : శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇచ్చింది.శాశ్వత ఉభయదారులు కీ. శే.క్రిష్ణం పెద్ద వెంకట సుబ్బయ్య శ్రేష్టి దత్తు కుమార్తె పాలురు ప్రమీలమ్మ కుమారులు సుబ్రమణ్యం గుప్త అండ్ సన్స్ , నటరాజ గుప్త అండ్ సన్స్ , నాగార్జున గుప్త అండ్ సన్ , రమేష్ బాబు అండ్ సన్.

కీ. శే.క్రిష్ణం చిన్న వెంకట సుబ్బయ్య శ్రేష్టి దత్తు కుమారుడు కీ.శే.శ్రీనివాసులు ధర్మపత్ని లక్ష్మి మనోహరమ్మ కుమారులు వెంకట సుబ్రమణ్యం అండ్ సన్ , సుధాకర్ గుప్త , వెంకట ఫణి కుమార్ అండ్ సన్ , చంద్రశేఖర్ అండ్ సన్ .కీ శే.క్రిష్ణం సబ్బరాయులు శ్రేష్టి కుమారుడు శివప్రసాద్ శ్రేష్టి అండ్ సన్స్ , కీ.శే.క్రిష్ణం గురవయ్య శ్రేష్టి కుమారుడు కీ. శే.వెంకట సుబయ్య ధర్మపత్ని రాజేశ్వరమ్మ కుమారులు నాగేంద్ర కుమార్ అండ్ సన్ , శివరాం అండ్ సన్.ఉదయం అమ్మవారిశాలలో కైప పెద్ద వెంకట నరసింహ శాస్త్రి ఆధ్వర్యములో నవగ్రహ జపములు , దీక్షాహోమము , సుదర్శన హోమం , దేవి భాగవత పారాయణము అనంతరం మంగళ హారతి తీర్థ ప్రసాద వినియోగము.

అదే విధంగా శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు భాగంగా తోట ఉత్సవం సందర్భంగా మధ్యాహ్నం శ్రీ బిల్వ వృక్ష నివాసిని దేవి అలంకారం , రాత్రి శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారం లో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చింది. బీజేపీ ఇంచార్జీ భూమా కిషోర్ రెడ్డి నాయకులతో కలిసి అమ్మవారిశాలలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆర్యవైశ్య సభ ఆధ్వర్యములో అమ్మవారిని ఆలయం చుట్టూ 5 సార్లు ప్రదక్షణ చేయించారు. ఆలయ ప్రధాన అర్చకులు పుల్లేటికుర్తి రాధాక్రిష్ణ ఆధ్వర్యములో అమ్మవారికి ప్రత్యేక హారతులు ఇచ్చారు. దసరా నవరాత్రులలో బాగంగా అమ్మవారిని ప్రతి రోజు ఒక్కొక్క అలంకారం గా ముస్తాబు చేస్తున్న సోము గురుకుల్ స్వామి అమ్మవారికి అలంకారంగా తీర్చి దిద్దుతున్నారు .పూజ అనంతరం తీర్థ ప్రసాద వినియోగం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు వంకధార లక్ష్మణ బాబు , ఉపాధ్యక్షులు తొమ్మండ్రు మల్లికార్జున రావు , బచ్చు సుబ్రమణ్యం , ప్రధాన కార్యదర్శి మదళ్ళపల్లే లక్ష్మీనారాయణ , ఉప కార్యదర్శులు ముడియం జ్వాల నరసింహాయ్య , బచ్చు శ్రీనివాసులు , క్రిష్ణం చంద్రశేఖర్ , కోశాధికారి కూరపాటి రామక్రిష్ణ వరప్రసాద్ , ఉప కోశాధికారి సుంకు జగదీశ్ , ధర్మకర్త క్రిష్ణం శివ ప్రసాద్ , సభ్యులు : బచ్చు వెంకట సుబ్రమణ్యం , తొమ్మండ్రు నాగేంద్ర కుమార్ , ఆదవేణి రవీంద్ర కుమార్ , సుంకు ఆనంద్ బాబు , గౌరవ సలహాదారులు సుంకు జనార్ధన్ రావు , తొమ్మండ్రు గురుప్రసాద్ , రాచమడుగు చెంచు సుబ్బారావు గుప్త , శ్రీ వాసవి యువజన సంఘం పాలక వర్గము అధ్యక్షుడు జూటూరు ఉదయ్ కుమార్ , ఉపాధ్యక్షులు మేడా ప్రుద్వీనాధ్ , తొమ్మండ్రు వినోద్ కుమార్ , కార్యదర్శి కామిశెట్టి మధుసూధన్ రావు , ఉప కార్యదర్శులు వందవాసి వెంకట మహేష్ , బచ్చు సుగుణాకర్ , కోశాధికారి లింగం రంగనాథ్ , కూరపాటి జగదీశ్ , సభ్యులు : బైసాని వెంకటేశ్వర్లు , రణధీర్ గుప్తా , కామిశెట్టి సుబ్రమణ్యం , వల్లంకొండు సాయి సుదర్శన్ రావు , అయినాల శ్రీనివాసులు , వందవాసి శివ సుబ్బ చక్రధర్ , తలుపుల సునీల్ కుమార్ , బింగుమళ్ల క్రిష్ణ సందీప్ , గంగిశెట్టి వాసుదేవయ్య , బింగుమళ్ళ హరిక్రిష్ణ , మేడా నరేంద్ర కుమార్ , శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ శ్రీ మిట్టా రాజగోపాల్ , కుల్లు రామక్రిష్ణ , తొమ్మండ్రు శ్రీరామచంద్రుడు , శ్రీ దేవీ శరన్నవరాత్ర మహోత్సవ కార్యనిర్వహక వర్గము లింగం రంగనాథ్ , తొమ్మండ్రు గురు ప్రసాద్ , కూరపాటి జగదీశ్ , తలుపుల కుమార్ , బింగుమళ్ళ సందీప్ , టంగుటూరు ఉషా చరణ్ , కామిశెట్టి సుబ్రమణ్యం , శ్రీ ఆర్యవైశ్య అఫిషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అధ్యక్షులు సుంకు రాజేష్ , ఉపాధ్యక్షులు దుద్యాల శ్రీనివాసులు , అన్నా సత్యనారాయణ , కూరపాటి జగన్మోహన్ రావు , కార్యదర్శి ఆదవేణి రవీంద్రకుమార్ , ఉప కార్యదర్శి అమరావతి ప్రకాష్ బాబు , కోశాధికారి పసుపుల సునీల్ కుమార్ , కామిశెట్టి రమేష్ , సుంకు ఆనంద్, సభ్యులు కూరపాటి లక్ష్మీనారాయణ , ముడియం జ్వాల నరసింహయ్య , వల్లంకొండు సాయి సుదర్శన్ రావు , భక్తులు , తదితరులు పాల్గొన్నారు.ప్రతి సంవత్సరం అమ్మవారిశాలలో దసరా నవరాత్రులకు మాధవి ప్లవర్ డెకరేషన్ ఆధ్వర్యములో ఆలయానికి కొత్త హంగులతో ప్రతి రోజూ రకరకాల పూలతో డెకరేషన్ చేస్తారని ఫ్లవర్ డెకరేషన్ అధినేత సుబ్బయ్య తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News