Saturday, November 15, 2025
HomeదైవంCM Revanth got invitation to Sec'bad Mahankali Bonalu: సికింద్రాబాద్ మహంకాళి బోనాలకు...

CM Revanth got invitation to Sec’bad Mahankali Bonalu: సికింద్రాబాద్ మహంకాళి బోనాలకు రావాలంటూ సీఎం రేవంత్ కు ఆహ్వానం

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సింకింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాలకు ఆహ్వానించిన ఆలయ అర్చకులు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, తదితరులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad