HomeదైవంBhadrachalam: కన్నుల పండువగా సీతారాముల నిత్య కళ్యాణం

Bhadrachalam: కన్నుల పండువగా సీతారాముల నిత్య కళ్యాణం

భద్రాచలం( తెలుగు ప్రభ): శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఆదివారం తెల్లవారుజామునే అర్చక స్వాములు ఆలయ తలుపులు తెరిచి సుప్రభాత సేవ మూలవరులకు స్నాపన తిరుమంజనం, ఆరాధన అర్చన బాల భోగం నివేదన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు స్వామివారిని వధూవరులుగా అలంకరించి మంగళ వాయిద్యాలతో మిథిలా స్టేడియంలో శ్రీరామ సేవా మండపం వద్ద వేంచేంపజేసి పుణ్యాహసనం, యో త్రధారణగా వించి శ్రీవారి ప్రవర ప్రవచించి వైభవంగా నిత్య కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈ ఓ కే దామోదర్ రావు సూపర్డెంట్ లింగాల సాయిబాబా అర్చకులు వేద పండితులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News