Sunday, October 6, 2024
HomeదైవంDeepa Danam: కార్తీక సోమవారంనాడు దీప దానం

Deepa Danam: కార్తీక సోమవారంనాడు దీప దానం

చాలగలమర్రి శివాలయంలో..

చాగలమర్రి గ్రామంలో కొత్త  శివాలయం శ్రీ భీమలింగేశ్వర దేవస్థానంలో కార్తీక సోమవారం సందర్భంగా అనాధ రక్షక్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాత కీ. శె.నగిరి బాలస్వామి కుమారుడు కీ.శె. రఘు మనవడు నగిరి జైష్ణవ్ రాఘవ దీపం ప్రమీదలు, దీపం ఆయిల్, వత్తులకు సహకరించారు. అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో  భక్తులకు 300కు పైగా ప్రమిదలు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా పూజారులు మాట్లాడుతూ కార్తీక సోమవారం  రోజున శివాలయంలో మహిళల ఆధ్వర్యములో 27 దీపాలతో నక్షత్ర దీపారాధన చేసి శివ పార్వతులకు హారతులు ఇచ్చారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థాన వీరశైవ లింగాయత్ కమిటీ సభ్యులు, సమరసత సేవా ఫౌండేషన్ మహిళ సహ కన్వీనర్ యల్లంపల్లే లక్ష్మీదేవి, దొడియం చిన్న సుబ్రమణ్యం, ప్రేమ్ కుమార్, అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News