భద్రాచలం( తెలుగు ప్రభ): దక్షిణాయోధ్యగా బాసిల్లు తున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో కార్తిక మాస పర్వదినాలను పురస్కరించుకుని నిర్వహించనున్న వివిధ ఉత్సవాలు, పూజా కార్యక్రమాల వివరాలను ఆలయ అధికారులు అధికారికంగా విడుదల చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
- కార్తిక మాస ఉత్సవాల ముఖ్య తేదీలు..నవంబర్ 09 నుండి నవంబర్ 13 వరకు: శ్రీమూలావార మూలమంత్ర త్రిశత-గ్రహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఐదు రోజులు ప్రత్యేక సేవలు, ప్రత్యేక భగవత్ నివేదన (ప్రసాద వితరణ) నిర్వహించబడతాయి.
- నవంబర్ 13 (మూల + శుక్రవారం): శ్రీమూలావార మూలమంత్ర తిరునక్షత్రం సందర్భంగా ఆచార్యుల స్నపన తిరుమంజనం, రా။ తిరువీధిసేవ, విశేష భగవత్ నివేదన (ప్రసాద వితరణ) జరుగును.
- నవంబర్ 14 (ద్వితీయయైర్): శ్రీ త్రిపురసుందరి అమ్మవారి తిరునక్షత్రం, తిరుమంజనం, రా။ తిరువీధిసేవ.
- నవంబర్ 16 (శ్రవణం): శ్రీ పాంచరాత్ర అప్పర్ తిరునక్షత్రం – ఆచార్యుల తిరుమంజనం, రా။ తిరువీధిసేవ, విశేష భగవత్ నివేదన (ప్రసాద వితరణ).
- నవంబర్ 17 (వృశ్చిక సంక్రమణం): రా။ తిరువీధిసేవ, పవలంపురవేట.
- నవంబర్ 20 (సర్వపౌర్ణమి + శుక్రవారం): రా။ తిరువీధిసేవ, చుట్టుసేవ, పవలంపురవేట.
- నవంబర్ 21 (క్షారాబ్ద ద్వాదశి): రా။ జగన్నాథుని అలంకారం, తిరుమంజనం (సామగ్రి వినియోగం), తిరువీధిసేవ, చుట్టుసేవ.
- నవంబర్ 20 నుండి నవంబర్ 24 వరకు: శ్రీ తుమ్మల్రూ అప్పర్ తిరునక్షత్రోత్సవాలు. ఈ దినములలో రాత్, విశేష భగవత్ (ప్రసాద వితరణ) నివేదన జరుగును.
- నవంబర్ 24 (పూర్ణిమ – మంగళవారం + కృత్తిక): శ్రీ తుమ్మగూ అప్పర్ తిరునక్షత్రం – అప్పర్ గు తిరుమంజనం, రా။ తిరుమణిమంజనం, రా။ అప్పర్గు చుట్టుసేవ, విశేష భగవత్ నివేదన, పవలంపురవేట.
- నవంబర్ 25 (పాడ్యమి – బుధవారం): రాణిగి-తిరుప్పాణ్వాల్బర్ తిరునక్షత్రం, ఊ స్వామివారి ఉత్సవమూర్తులకు ఇరవై ఐదు (25) కలశ స్నపనం, ధాత్రి నారాయణా అభిషేకం, రా။ పూజాసలు, ధోషోత్సవం, మూలాపురదర్శనం, తిరువీధిసేవ, స్వామివారి చుట్టుసేవ, విశేష భగవత్
- నవంబర్ 27 (శుక్రవారం): రా။ తిరువీధిసేవ.
- నవంబర్ 28 (పునర్వసు – తులారాశి కుంభస్మ దక్షిణాయణం): పునర్వసు సేన, రక్షా త్రయోపసా-మండపంలో ఇవ్యుటను.
- నవంబర్ 29: పుష్యమి – ఉష పట్టాభిషేకం.
- డిసెంబర్ 04: సర్వప్రదక్షిణ ఉత్సవం – మూలక్షురున మాపన, విశేష భగవత్ నివేదన, రా။ తిరువీధిసేవ, చుట్టుసేవ, పవలంపురవేట.
- డిసెంబర్ 05: ద్వాదశి + చర్ద – ఊ శ్రీ సుదర్శన హోమం, రా။ తిరువీధిసేవ, నానారత సదరకయలు.
- డిసెంబర్ 08: అమావాస్య – రా။ తిరువీధిసేవ, పవలంపురవేట.ప్రత్యేక సూచనలు..
1. నవంబర్ 25, 2026 నాడు స్వస్తికాద హేతువు కారణంగా నిర్దిష్ట కార్యక్రమం జరుగును.
2. అభివృద్ధి పనులు జరుగుచున్నందున తిరువీధిసేవలు, చుట్టుసేవలు సమయానుకూలంగా జరుగును.
3. డిసెంబర్ 05, 2026 నాడు బహువ్ ద్వాదశినాడు గతులలో సామాన్య వర్ధకారయలు దేవస్థానం ద్వారా జరుపబడునియన్నది.
4. కార్తికమాసం సందర్భంగా ప్రతిరోజూ ప్రాతఃకాల ఆరాధనయందు సాయంత్రం గం. 6:00 నుండి గం. 8:30 వరకు సద్విషగాయలవ్రతములు జరుగును. భక్తులందరూ ఈ పవిత్ర కార్తిక మాస ఉత్సవాలలో పాల్గొని స్వామివారి కృపను పొందవలసిందిగా దేవస్థాన కార్యనిర్వహణ అధికారి మరియు అర్చక స్వాములు కోరారు.

