కాశీలో ధగధగ దీప కాంతుల మధ్య దేవ్ దీపావళి వేడుకలు ఘనంగా సాగాయి. అన్ని దేవాలయాల్లో, గంగా తీరంలో ఎటు చూసినా దీపాల కాంతితో వారణాసి అద్భుతంగా ముస్తాబైంది. ఇక సాయంత్రం నుంచి గంగా తీరంలో జరిగిన లేజర్ షో చూడటానికి గంగా ఘాట్ల వద్ద ప్రజలు పోటెత్తారు.