Sunday, January 18, 2026
HomeదైవంEkadashi in 2026: కొత్త ఏడాదిలో ఏకాదశి తేదీలు ఇవే!

Ekadashi in 2026: కొత్త ఏడాదిలో ఏకాదశి తేదీలు ఇవే!

- Advertisement -

2026 Ekadashi list: హిందువులు ఏకాదశిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ప్రతి నెలా రెండు ఏకాదశులు చొప్పున ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. మాసంలో శుక్ల పక్షంలో ఒకటి మరియు కృష్ణ పక్షంలో ఒకటి ఏకాదశులు వస్తాయి. ఈ ఉపవాసం విశిష్టత గురించి పురాణాల్లో చెప్పబడ్డాయి. ఈరోజున శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల మీరు అన్ని పాపాల నుండి విముక్తి పొందడమే కాకుండా మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటాయి. మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరం రాబోతుంది. 2026లో అధిక మాసం కారణంగా 26 ఏకాదశులు ఉండబోతున్నాయి. అధిక మాసం మే 17న ప్రారంభమై.. జూన్ 15, 2026తో ముగుస్తుంది. వచ్చే ఏడాదిలో రాబోయే 24 ఏకాదశులు ఏవో తెలుసుకుందాం.

కొత్త ఏడాదిలో రాబోయే ఏకాదశులివే..!

జనవరి 14, బుధవారం- షట్టిల ఏకాదశి

జనవరి 29, గురువారం- జయ ఏకాదశి

ఫిబ్రవరి 13, శుక్రవారం- విజయ ఏకాదశి

ఫిబ్రవరి 27, శుక్రవారం- అమలకి ఏకాదశి

మార్చి 15, ఆదివారం- పాపమోచని ఏకాదశి

మార్చి 29, ఆదివారం- కామదా ఏకాదశి

ఏప్రిల్ 13, సోమవారం- వరుథిని ఏకాదశి

ఏప్రిల్ 27, సోమవారం- మోహిని ఏకాదశి

మే 13, బుధవారం- అపర ఏకాదశి

మే 27, బుధవారం- పద్మిని ఏకాదశి

జూన్ 11, గురువారం- పరమ ఏకాదశి

జూన్ 25, గురువారం- నిర్జల ఏకాదశి

జూలై 10, శుక్రవారం- యోగిని ఏకాదశి

జూలై 25, శనివారం- దేవశయని ఏకాదశి

ఆగస్టు 09, ఆదివారం- కామిక ఏకాదశి

ఆగస్టు 23, ఆదివారం- శ్రావణ పుత్రాద ఏకాదశి

Also Read: Venus Planet -మరో మూడ్రోజుల్లో కోటీశ్వరులు కాబోతున్న రాశులివే..!

సెప్టెంబర్ 07-సోమవారం- అజ ఏకాదశి

సెప్టెంబర్ 22, మంగళవారం- పర్వర్తిని ఏకాదశి

అక్టోబర్ 06, మంగళవారం-ఇందిరా ఏకాదశి

అక్టోబర్ 22, గురువారం- పాపాంకుశ ఏకాదశి

నవంబర్ 05, గురువారం- రామ ఏకాదశి

నవంబర్ 20, శుక్రవారం- దేవుత్తుని ఏకాదశి

డిసెంబర్ 04, శుక్రవారం- ఉత్పన్న ఏకాదశి

డిసెంబర్ 20, ఆదివారం- మోక్షద ఏకాదశి

Also Read: Astrology -గ్రహాల రాజు-సైన్యాధిపతి కలయిక.. వీరికి ఉద్యోగం, ప్రమోషన్ పక్కా..

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News