Friday, September 20, 2024
HomeదైవంGodavarikhani: గణనాధునికి 108 నైవేద్యాలు

Godavarikhani: గణనాధునికి 108 నైవేద్యాలు

ప్రత్యేక పూజలు చేసిన సింగరేణి ఆర్జీవన్ జియం చింతల శ్రీనివాస్

నవరాత్రుల సందర్భంగా గణపతికి 108 రకాల నైవేద్యాలు సమర్పించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సింగరేణి అధికారుల నివాసం బంగ్లోస్ ఏరియా నందు నెలకొన్న వినాయక మండపం వద్ద లేడిస్ క్లబ్, అధికారుల సతిమణులు 108 రకాల నైవేద్యాలను స్వామి వారికి నైవేద్యాలు సమర్పించిన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -

ఈ పూజ కార్యక్రమంలో ఆర్జీ-1 ఏరియా జిఎం చింతల శ్రీనివాస్, సేవా అధ్యక్షురాలు చింతల లక్ష్మి శ్రీనివాస్ హాజరయి స్వామి వారి కృప కటాక్షాలు అందరి మీద ఉండాలని స్వామి వారికి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News