Sunday, October 6, 2024
HomeదైవంHolagunda: 'మంట్టేద్దుల' అమావాస్య పండుగ

Holagunda: ‘మంట్టేద్దుల’ అమావాస్య పండుగ

హొళగుంద మండలంలో మంట్టేద్దుల పండగ ఘనంగా నిర్వహించారు. ఆదివారం మంట్టేద్దుల అమావాస్య కావడంతో మండలంలో ఉన్న ప్రతి గ్రామాలలో పిల్లలతో మంట్టేద్దుల పరుగుల పోటీ ఏర్పాటు చేసి అందులో నెగ్గిన మంట్టేద్దులను గ్రామస్తులు ఊరేగింపు చేశారు. ఇది గ్రామస్తులు తరతరాలుగా చేసే ఆనవాయితీగా వస్తుందని గ్రామ పెద్దలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News