Wednesday, April 2, 2025
HomeదైవంFestivals: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో పండుగలు జాబితా ఇదే..

Festivals: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో పండుగలు జాబితా ఇదే..

తెలుగు ప్రజలు శ్రీ విశ్వావసు సంవత్సరాదిలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విశ్వావసు సంవత్సరంలో శుభముహూర్తాలు అధికంగా ఉన్నట్లు పండితులు తెలిపారు. ఇక ఈ సంవత్సరంలో ముఖ్యమైన పండుగల(Festivals) జాబితా ఓసారి తెలుసుకుందాం.

- Advertisement -

ఏప్రిల్:

6-శ్రీరామనవమి

12- ఒంటిమిట్ట కోదండ రామయ్య కళ్యాణం

జూన్:

11- ఏరువాక పూర్ణిమ

29 -బోనాలు ప్రారంభం

జులై:

6- తొలి ఏకాదశి

10- గురుపూర్ణిమ

25 -శ్రావణమాసం ప్రారంభం

ఆగస్టు:

8- వరలక్ష్మీ వ్రతం

9 -రాఖీపూర్ణిమ

16- శ్రీకృష్ణష్టామి

27- వినాయక చవితి

అక్టోబర్:

2 -విజయదశమి

20 – దీపావళి

22 -కార్తీక మాసం ప్రారంభం

జనవరి:

14 -భోగి

15- సంక్రాంతి

16- కనుమ

23- వసంత పంచమి

30- మేడారం సమ్మక్క సారలమ్మ జాతర

ఫిబ్రవరి:

15 -మహాశివరాత్రి

మార్చి:

2- హోళీ

19- శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News