Friday, November 8, 2024
HomeదైవంJadcharla: సరస్వతి అమ్మవారికి ఒడిబియ్యం

Jadcharla: సరస్వతి అమ్మవారికి ఒడిబియ్యం

దుర్గమ్మకు..

దసరా శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట గ్రామ చావిడి దగ్గర ఏర్పాటు చేసిన మండపంలో అమ్మవారు 7వ రోజు బుధవారం శ్రీ సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.

- Advertisement -

ఈ సందర్భంగా మహిళ భక్తులు సరస్వతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి, మంగళహారతి ఇచ్చారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ప్రజల అందరిపై ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News