Tuesday, September 17, 2024
HomeదైవంJagityala: వినాయకుడికి ఊంజల సేవ

Jagityala: వినాయకుడికి ఊంజల సేవ

గణేష్ నవరాత్రుల్లో భాగంగా..

ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉంజల్ సేవ నిర్వహించారు.
కోరుట్ల పట్టణంలోని జవహార్ రోడ్ లో గల ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల భాగంగా గణేశుని మండపం వద్ద పాలెపు రామ్ శర్మ వైదిక నిర్వహణలో ఉంజల్ సేవ నిర్వహించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News