Saturday, November 23, 2024
HomeదైవంJukkal: ఘనంగా ఎడ్ల పొలాల పండుగ

Jukkal: ఘనంగా ఎడ్ల పొలాల పండుగ

ఉమ్మడి మద్నూర్ మండలంలోని గ్రామాల్లో ఘనంగా..

మద్నూర్ మండలంలో ఎడ్ల పొలాల పండుగ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా
వ్యవసాయానికి ఉపయోగపడే ఎడ్లను, ట్రాక్టర్లను సంవత్సరానికి ఒకసారి ఎడ్ల పొలాల పండుగ సందర్భంగా శుభ్రంగా కడిగి హింగుతో కూడిన బెల్లం సోపు షరబత్ తాగించి, మంచి మేతను మేపిస్తారు. సాయంత్రం సమయంలో బాసింగాలు కట్టి అలంకరించి ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ భాజా భజంత్రీలతో ఆలయ ప్రదర్శనలు నిర్వహించారు. బసవరాజుల ఆలయ ప్రదక్షిణ అనంతరం గ్రామానికి చెందిన పెద్దమనిషి ఏడ్లను ప్రదర్శించి ఆంజనేయస్వామి ప్రదక్షిణలు చేసి తోరణాన్ని తెంపారు సంవత్సరాల తరబడి మండల కేంద్రంలో కొనసాగుతున్న సంప్రదాయం అని మండల కేంద్రంలోని ప్రజలు భావిస్తారు అనంతరం ఎవరి వారి బసవరాజుల శుభలగ్నాలు చేశారు పిండివంటలతో గుమగుమలాడుతూ ఈ పండుగను సంప్రదాయం ప్రకారం నిర్వహించడం ఆనావాయితీ గా వస్తుందని గ్రామస్థులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News