Saturday, June 21, 2025
HomeదైవంKhammam: స్తంబాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి సేవలో మంత్రి

Khammam: స్తంబాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి సేవలో మంత్రి

ఖమ్మం స్తంబాద్రి లక్ష్మీనరసింహ స్వామి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా ఖమ్మం స్తంబాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం (గుట్ట) లో రవాణా శాఖ మంత్రి దంపతులు పువ్వాడ అజయ్ కుమార్, వసంత లక్ష్మి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ జరిపించిన శ్రీ సుదర్శన హోమం లో మంత్రి పువ్వాడ దంపతులు పాల్గొన్ని స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News