Sunday, July 7, 2024
HomeదైవంMahanandi: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

Mahanandi: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

అన్ని ఏర్పాట్లు రెడీ

మహానందీశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఈఓ మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు దర్శనం, వసతుల కల్పన, పార్కింగ్, నీటి సౌకర్యం, అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కావున మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. అనంతరం సాయత్రం ఎస్ ఐ నాగేంద్ర ప్రసాద్ తో కలిసి ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లు పర్యవేక్షించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News